Home న్యూస్ 31 డేస్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్….31వ రోజు కూడా ఊచకోత!!

31 డేస్ హనుమాన్ టోటల్ కలెక్షన్స్….31వ రోజు కూడా ఊచకోత!!

0

నాలుగు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) 5వ వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాలలో కొన్ని అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయకపోవడంతో హనుమాన్ స్క్రీన్స్ మళ్ళీ పెరగగా ఉన్నంతలో సినిమా మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించింది…

సినిమా 31వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా జోరు చూపించింది… తెలుగు రాష్ట్రాల్లో 24 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 43 లక్షల షేర్ ని 85 లక్షల గ్రాస్ ను అందుకోగా టోటల్ గా సినిమా 31 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

HanuMan Movie 30 Days Total WW Collections!

HanuMan 31 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 39.02Cr
👉Ceeded: 11.56Cr
👉UA: 11.98Cr
👉East: 8.05Cr
👉West: 5.19CR
👉Guntur: 6.33CR
👉Krishna: 4.62Cr
👉Nellore: 2.49Cr
AP-TG Total:- 89.24CR(147.95CR~ Gross)
👉KA:- 12.35Cr
👉Hindi+ROI: 25.10Cr
👉OS: 28.00Cr****
Total WW:- 154.69CR(289.10CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఊహకందని లాభాలను సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కూడా కష్టమే… ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుని దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇప్పుడు.

HanuMan Movie 31 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here