Home న్యూస్ 3వ రోజు హాయ్ నాన్న ఊచకోత….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

3వ రోజు హాయ్ నాన్న ఊచకోత….3 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా చాలా స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా సినిమా పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ ఇప్పుడు…

3వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో సాలిడ్ గా గ్రోత్ ని చూపించి ఏకంగా మొదటి రోజును కూడా మించి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం, మూడో రోజు 3.5 కోట్ల కి పైగా షేర్ కన్ఫాం అనుకోగా అనుకున్నట్లే సినిమా 3.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రచ్చ లేపింది.

Hi Nanna 1st Day Total WW Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులకు గాను టోటల్ గా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Hi Nanna Movie 3 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.56Cr
👉Ceeded: 1.04Cr
👉UA: 1.23Cr
👉East: 51L
👉West: 27L
👉Guntur: 42L
👉Krishna: 50L
👉Nellore: 22L
AP-TG Total:- 8.75CR(15.65CR~ Gross)
👉KA+ROI: 1.70Cr~
👉OS: 4.30Cr~
Total WW Collections – 14.75CR (27.85CR~ Gross)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజులు పూర్తి అయిన తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 13.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 4వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

Hi Nanna 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here