Home న్యూస్ మనమే వీకెండ్ కలెక్షన్స్…10.35 కోట్లు ఔట్ సామి….కానీ!!

మనమే వీకెండ్ కలెక్షన్స్…10.35 కోట్లు ఔట్ సామి….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా మొదటి వీకెండ్ లో ఈ టాక్ అడ్వాంటేజ్ తో ఓవరాల్ గా మనమే మూవీ…

మంచి కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంది….మొదటి రోజుకి మించి రెండో రోజు కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మూడో రోజు కూడా మంచి జోరునే చూపించినా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఇంపాక్ట్ చూపగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు డ్రాప్స్ సొంతం అయ్యి మూడో రోజు 46 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది..

సినిమా మూడో రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా ఓవరాల్ గా 1.22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.52 కోట్ల షేర్ ని 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sharwanand Manamey Movie 1st Weekend (3 Days) Total WW Collections!

Manamey Movie 3 Days Total WW Collections
👉Nizam: 1.92CR~
👉Ceeded: 45L~
👉Andhra: 2.01CR~
AP-TG Total:- 4.38CR(8.25Cr~ Gross)
👉KA+ROI: 0.35Cr~
👉OS: 0.64Cr~
Total World Wide: 5.37CR(10.35CR~ Gross)

మొత్తం మీద 3 రోజుల్లో 10.35 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగం రికవరీని దక్కించుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 4.63 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా మంచి హోల్డ్ ని చూపిస్తే బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here