Home న్యూస్ 3 డేస్ మత్తు వదలరా2 టోటల్ కలెక్షన్స్…డే 3 ఊహకందని ఊహకందని ఊచకోత!

3 డేస్ మత్తు వదలరా2 టోటల్ కలెక్షన్స్…డే 3 ఊహకందని ఊహకందని ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేసిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమా, ఊరమాస్ కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది, వీకెండ్ లో ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకుని ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 2వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయం అనుకోగా అంచనాలను అన్నీ మించి పోయిన సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఏకంగా 1.89 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపించి ఏకంగా 2.68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా…

టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mathu Vadalara2 3 Days WW Collections(Inc GST)
👉Nizam: 2.31CR~
👉Total AP: 2.32CRCr~
AP-TG Total:- 4.63CR~(8.30CR~ Gross)
👉Ka+ROI: 62L~
👉OS – 2.45CR~
Total WW Collections – 7.70CR(15.25CR~ Gross)
(90%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో క్లీన్ హిట్ కోసం మరో 80 లక్షల షేర్ దూరంలో ఉంది. వర్కింగ్ డేస్ కలెక్షన్స్ తో సినిమా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

Mathu Vadalara2 3 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here