Home న్యూస్ ఓరి దేవుడా 3 డేస్ కలెక్షన్స్…డీసెంట్ హోల్డ్!!

ఓరి దేవుడా 3 డేస్ కలెక్షన్స్…డీసెంట్ హోల్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించిన లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అవ్వగా మంచి గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఉన్నా కానీ ఓవరాల్ గా డీసెంట్ హోల్డ్ ని చూపించింది కానీ గ్రోత్ ఇంకా కొంచం బెటర్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు 60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా మొత్తం మీద సినిమా 74 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద….

3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam – 97L
👉Ceeded – 28L
👉Andhra – 1.05Cr
Total AP TG – 2.30CR(3.90Cr~ Gross)
👉KA+ROI – 7L
👉OS – 48L
Total WW – 2.85CR(5.15Cr~ Gross)

మొత్తం మీద 3 రోజుల కలెక్షన్స్ 3 కోట్లకు పైగా ఉంటాయి అనుకున్నా కొంచం తగ్గాయి. ఓవరాల్ గా సినిమా 6 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 3.15 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది ఇంకా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here