Home న్యూస్ 3rd డే 1 కోటి అనుకుంటే….భీభత్సం సృష్టించిన సర్దార్ సినిమా!!

3rd డే 1 కోటి అనుకుంటే….భీభత్సం సృష్టించిన సర్దార్ సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ గ్రోత్ ని చూపించి సెన్సేషనల్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. సినిమా మంచి హోల్డ్ ని చూపించగా 90 లక్షల నుండి కోటి రేంజ్ లో షేర్ ని సినిమా తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంటుంది…

అనుకోగా సినిమా అంతకుమించిన జోరు ని చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఫుల్ గ్రోత్ ని చూపించింది, నైట్ షోలకు ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని చూపించడంతో అనుకున్న అంచనాలను మించి పోయి ఏకంగా 1.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 1.51Cr
👉Ceeded – 47L
👉Andhra – 1.50Cr
Total AP TG – 3.48CR(6.05Cr~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 5.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.02 కోట్ల షేర్ ని అందుకుంటే ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here