బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ 2 సినిమా రెండు రోజుల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపెస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 2 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజులో ఎంటర్ అవ్వగా మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల టైం కి 25% టు 30% వరకు డ్రాప్స్ కనిపించినా కానీ ఈవినింగ్ షోలకి బుకింగ్స్ బాగుండగా ఈ రోజు…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కర్ణాటక లో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకున్న సినిమా మరోసారి 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాలు కలిపి 36 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది, ఇక హిందీలో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకున్న సినిమా ఈ రోజు 46-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా తమిళనాడు, కేరళ మరియు…
రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు 13-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా టోటల్ గా ఇండియాలో ఈ రోజు 95 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా టోటల్ లెక్కలు 100 కోట్ల దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఇక సినిమా ఓవర్సీస్ కలెక్షన్స్ తో మొత్తం మీద 105 కోట్ల నుండి 108 కోట్ల దాకా ఉండే అవకాశం ఉందని చెప్పాలి…
మొత్తం మీద మూడో రోజు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ తో కేజిఎఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపడం ఖాయంగా మారింది అని చెప్పాలి. లాంగ్ ఎక్స్ టెంటెడ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా కేజిఎఫ్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మూడో రోజు ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.