బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఫస్ట్ డే నే కలెక్షన్స్ పరంగా పూర్తీగా స్లో డౌన్ అవ్వగా రెండో రోజు మరింత స్లో అయిన సినిమా ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచింది…
ఇక సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు. ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్ అవ్వగా చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడ్డాయి సినిమాకి. దాంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాలలో సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఒకవేళ అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఫైనల్ గా 50 లక్షల దాకా వెళ్ళే చాన్స్ ఉంది. కానీ ఓవరాల్ గా సినిమా బడ్జెట్ దృశ్యా అండ్ వర్త్ బిజినెస్ దృశ్యా డిసాస్టరస్ కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తీ చేసుకోబోతుంది.