Home న్యూస్ 3rd డే గామి-భీమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

3rd డే గామి-భీమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) సినిమాలు మొదటి 2 రోజుల్లో ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేయగా ఉన్నంతలో గామి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉంది.

దాంతో వీకెండ్ లో చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసుకుని క్లీన్ హిట్ వైపు దూసుకు పోతున్న సినిమా ఒకవైపు రచ్చ చేస్తుండగా మరో వైపు భీమా మూవీ మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన సెంటర్స్ హోల్డ్ అంతంత మాత్రమే ఉంది. మొత్తం మీద భీమా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

Bhima 1st Day Collections Update!

మూడో రోజు కొద్ది వరకు డే 2 రేంజ్ లో హోల్డ్ చేయగా నైజాంలో షోలు కొద్ది వరకు డ్రాప్ అయ్యాయి, దాంతో సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు….

ఇక గామి సినిమా ఆల్ మోస్ట్ డే 2 రేంజ్ లో హోల్డ్ ని చూపిస్తూ ఉండగా ఆంధ్రలో కొంచం గ్రోత్ కనిపిస్తూ ఉండగా మూడో రోజు సినిమా 1.7-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 2.2కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది… ఇక 2 సినిమాల వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here