Home న్యూస్ టాలీవుడ్ సీనియర్ హీరోల రీసెంట్ మూవీస్ 2nd డే టాప్ షేర్ కలెక్షన్స్ ఇవే!!

టాలీవుడ్ సీనియర్ హీరోల రీసెంట్ మూవీస్ 2nd డే టాప్ షేర్ కలెక్షన్స్ ఇవే!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా టికెట్ హైక్స్ లేక పోవడంతో ఉన్న రేట్స్ తోనే మంచి వసూళ్ళని లిమిటెడ్ థియేటర్స్ లో కూడా సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 7.73 కోట్ల రేంజ్ లో షేర్ ని…

God Father 2 Days Total WW Collections!!

సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. కాగా టాలీవుడ్ లో రీసెంట్ టైం లో టాప్ 4 సీనియర్ హీరోలు నటించిన సినిమాలు తక్కువ టైం లోనే రిలీజ్ అయ్యాయి, చిరంజీవి 2 సినిమాలను రిలీజ్ చేయగా నాగార్జున కూడా 2 సినిమాలను రిలీజ్ చేశారు. బాలయ్య మరియు వెంకటేష్ లు…

The Ghost 2 Days Collections!

ఒక్కో సినిమాను రిలీజ్ చేశారు. కాగా ఆచార్య సినిమా రెండో రోజు 5.15 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక నాగార్జున రీసెంట్ మూవీ ఘోస్ట్ 73 లక్షల షేర్ తో నిరాశ పరిచింది. ఇక మిగిలిన సినిమాల రెండో రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే….

F3 Movie 2 Days Total World Wide Collections!!

#F3Movie – 8.35Cr
#Banggaraju – 7.79Cr
#GodFather – 7.73Cr
#Akhanda – 6.83Cr
ఇవీ రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ హీరోలు నటించిన సినిమాల రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ షేర్స్ లెక్క… ఇందులో బంగార్రాజు మల్టీ స్టారర్ కాగా క్రెడిట్ ఇద్దరు హీరోలకు వెళుతుంది, ఎఫ్ 3 కూడా మల్టీ స్టారర్ అయినా మేజర్ క్రెడిట్ మాత్రం విక్టరీ వెంకటేష్ కి వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Akhanda 4 Weeks(28 Days) Total Collections

ఇక అఖండ పాండమిక్ తర్వాత ఫస్ట్ బిగ్ రిలీజ్ కాగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు గాడ్ ఫాదర్ లిమిటెడ్ రిలీజ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఇలాంటి సాలిడ్ కలెక్షన్స్ ని ఎక్కువ రోజులు సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here