Home న్యూస్ హాయ్ నాన్న: 28.50 కోట్ల టార్గెట్….3 వారాల్లో వచ్చింది ఇది….సూపర్ హిట్!

హాయ్ నాన్న: 28.50 కోట్ల టార్గెట్….3 వారాల్లో వచ్చింది ఇది….సూపర్ హిట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) మూడో వారంలో కొత్త సినిమాల నుండి పోటిని తట్టుకుని కూడా మంచి షేర్స్ ని సొంతం చేసుకుని మూడో వారాన్ని కంప్లీట్ చేసుకుంది…

సినిమాకి 20వ రోజు మొత్తం మీద 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 21వ రోజుకి వచ్చే సరికి సినిమా 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా 15 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఇప్పుడు గమనిస్తే…

Hi Nanna 9 Days Total WW Collections!!

Hi Nanna Movie 21 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 12.22Cr
👉Ceeded: 2.68Cr
👉UA: 2.54Cr
👉East: 1.37Cr
👉West: 82L
👉Guntur: 1.27Cr
👉Krishna: 1.26Cr
👉Nellore: 62L
AP-TG Total:- 22.78CR(41.30CR~ Gross)
👉KA+ROI: 4.30Cr~
👉OS: 9.08Cr~
Total WW Collections – 36.16CRR(69.00CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 7.66 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…

Hi Nanna 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here