Home న్యూస్ 4th డే 60 లక్షలు అనుకుంటే…వచ్చింది ఇది…వీర లెవల్ కుమ్ముడు ఇది!

4th డే 60 లక్షలు అనుకుంటే…వచ్చింది ఇది…వీర లెవల్ కుమ్ముడు ఇది!

0

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మండే టెస్ట్ ను అనుకున్న లెవల్ కన్నా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యింది, సినిమా మొదటి మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 7.18 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపే రేంజ్ లో టాలీవుడ్ కి తిరిగి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా చేసిన ఈ సినిమా ఇప్పుడు 4 వ రోజున మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకుంది…

ఆల్ మోస్ట్ 50% కన్నా ఎక్కువ డ్రాప్స్ ని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ షోలకు మళ్ళీ కొంచం గ్రోత్ ని సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద 4 వ రోజు 50 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే…

Solo Brathuke So Better 2 Days Total Worldwide Collections

మంచి హోల్డ్ ని సొంతం చేసుకున్నట్లు భావించవచ్చు అనుకున్నా సినిమా 83 లక్షల షేర్ ని 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 29L
👉Ceeded: 14L
👉UA: 12L
👉East: 7L
👉West: 4L
👉Guntur: 8L
👉Krishna: 5L
👉Nellore: 4L
AP-TG Total:- 0.83CR(1.45 Gross)

Solo Brathuke So Better 1st weekend(3 Days) Total Worldwide Collections

ఇక సినిమా టోటల్ గా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.54Cr
👉Ceeded: 1.31Cr
👉UA: 1.05Cr
👉East: 59L
👉West: 38L
👉Guntur: 61L
👉Krishna: 42L
👉Nellore: 36L
AP-TG Total:- 7.26CR(12.26Cr+ Gross)
KA+ROI: 47L
Os: 34L
Total WW: 8.07Cr(13.8Cr~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు సాధించిన కలెక్షన్స్. టోటల్ గా 89 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి. సినిమా టోటల్ బిజినెస్ 9.2 కోట్లు కాగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి 9.6 కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సిన ఈ సినిమా ప్రస్తుతానికి సాధించిన 8.07 కోట్ల షేర్ కాకుండా మరో 1.53 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 వ రోజు ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి మరి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here