Home TRP రేటింగ్ 90 కోట్ల బ్లాక్ బస్టర్…3వ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్!

90 కోట్ల బ్లాక్ బస్టర్…3వ సారి కూడా సాలిడ్ TRP రేటింగ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్(Sai Dharam Tej) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్ష(Virupaksha) ఒకటని చెప్పాలి. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 48.2 కోట్ల షేర్ ని 90.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తర్వాత డిజిటల్ లో కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో…

Virupaksha 5 Days Total Collections!

దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ చేసిన ప్రతీ సారి ఎక్స్ లెంట్ టి.ఆర్.పి రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 11.68 టి.ఆర్.పి రేటింగ్ ను…

దక్కించుకున్న ఈ సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 7.8 టి.ఆర్.పి రేటింగ్ ను దక్కించుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా మూడో సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి సాలిడ్ గా జోరు చూపిస్తూ 5.33 టి.ఆర్.పి రేటింగ్ ను…

సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….టెలికాస్ట్ చేసిన 3 సార్లు కూడా అద్బుతంగా హోల్డ్ చేసిన ఈ సినిమా స్టార్ మా ఛానెల్ కి ఆల్ రెడీ మంచి ప్రాఫిట్స్ ను ఇస్తుందని చెప్పొచ్చు. లాంగ్ రన్ ని సినిమా ఇలానే టెలివిజన్ లో ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.

Virupaksha 9 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here