Home న్యూస్ ఓరినీ అక్కడ బ్రో మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన Miss శెట్టి Mr పొలిశెట్టి!!

ఓరినీ అక్కడ బ్రో మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన Miss శెట్టి Mr పొలిశెట్టి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు అసలు ఏమాత్రం బజ్ లేని నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటించిన లేటెస్ట్ మూవీ Miss శెట్టి Mr పొలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా హీరో వన్ మ్యాన్ ఆర్మీ గా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ప్రమోషన్స్ చేయడం అలాగే…

Miss Shetty Mr Polishetty 1st Week (7 Days) WW Collections!

సినిమా కి కూడా ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా పోటిలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు Miss శెట్టి Mr పొలిశెట్టి బడ్జెట్ తో పోల్చితే…

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టాప్ స్టార్ సినిమా కలెక్షన్స్ ని సైతం భారీ పోటిలో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన బ్రో ది అవతార్(BRO The Avatar) మూవీ….

BRO The Avatar 3 Days WW Collections!!

అమెరికాలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. భారీ లోకేషన్స్ లో సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్న బ్రో మూవీ టోటల్ రన్ లో 1.43 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకోగా ఒక పక్క జవాన్(Jawan Movie) మూవీ రాంపేజ్ ను చూపిస్తున్న చోట….

Miss శెట్టి Mr పొలిశెట్టి సినిమా 10 రోజుల్లో ఏకంగా 1.5 మిలియన్ డాలర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. రెండు సినిమాలకు ఆల్ మోస్ట్ సేం లెవల్ లో రేటింగ్స్ సొంతం అయ్యాయి… టాప్ స్టార్ మూవీ తో పోటిలో కూడా ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించడం విశేశం. ఇక టోటల్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Miss Shetty Mr Polishetty 8 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here