Home న్యూస్ 40 కోట్ల ఊచకోత….4 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్!

40 కోట్ల ఊచకోత….4 డేస్ హాయ్ నాన్న టోటల్ కలెక్షన్స్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోలేదు, కానీ పాజిటివ్ టాక్ పవర్ ను చూపెడుతూ దూసుకు పోయిన సినిమా ఇప్పుడు…

లాంగ్ 4 డేస్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది. 4వ రోజు నైజాంలో డ్రాప్ అవుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా సాలిడ్ గానే హోల్డ్ చేసింది. ఓవరాల్ గా సినిమా 4వ రోజు 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా 4.16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక వరల్డ్ వైడ్ గా 5.6 కోట్ల నుండి 6 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా 6.36 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా టోటల్ గా 4 రోజుల వీకెండ్ గ్రాస్ లెక్క 40 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం. ఇక టోటల్ గా వీకెండ్ లో సినిమా సాధించిన…

ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Hi Nanna Movie 4 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 6.58Cr
👉Ceeded: 1.68Cr
👉UA: 1.71Cr
👉East: 71L
👉West: 47L
👉Guntur: 67L
👉Krishna: 74L
👉Nellore: 35L
AP-TG Total:- 12.91CR(23.30CR~ Gross)
👉KA+ROI: 2.40Cr~
👉OS: 5.80Cr~
Total WW Collections – 21.11CR (39.95CR~ Gross)

ఓవరాల్ గా సినిమా 28.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.39 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here