Home న్యూస్ 458 కోట్ల ఊచకోత….డైనోసార్ ఊరమాస్ రచ్చ!!

458 కోట్ల ఊచకోత….డైనోసార్ ఊరమాస్ రచ్చ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) తెలుగు రాష్ట్రాల్లో 185 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 434 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది.ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున అటూ ఇటూగా 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీలో సినిమా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్, కేరళ మరియు ఓవర్సీస్ లలో మరో 5 కోట్లకు అటూ ఇటూగా…

Salaar 1st Day Total WW Collections!

గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా 6వ రోజున వరల్డ్ వైడ్ గా 24-25 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, దాంతో సినిమా టోటల్ గ 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 194 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…

సినిమా వరల్డ్ వైడ్ గా 6 రోజలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 458 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా 6 రోజుల్లో టోటల్ గా ఏరియాల వారిగా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Salaar 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here