Home న్యూస్ సలార్ 6th డే కలెక్షన్స్….టార్గెట్ కొట్టిందా….లేదా!!

సలార్ 6th డే కలెక్షన్స్….టార్గెట్ కొట్టిందా….లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 5వ రోజున వర్కింగ్ డే లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

6వ రోజున మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగిస్తుంది… తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అటూ ఇటూగా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవాకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6 కోట్ల రేంజ్ దాకా వెళ్ళొచ్చు…

Salaar 3 Days Total WW Collections!

సినిమా ఇక హిందీలో 8-9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా మిగిలిన చోట్ల కూడా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా 6వ రోజు వరల్డ్ వైడ్ గా 11-12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది.. 12 కోట్ల రేంజ్ లో షేర్ అనుకున్నట్లే వస్తే…

సినిమా 6వ రోజున మంచి హోల్డ్ నే చూపించింది అని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో కూడా ఉన్నంతలో న్యూ ఇయర్ వీక్ ఉండటంతో అక్కడ కూడా పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ ఉంది. ఓవరాల్ గా సినిమా ఇక 6వ రోజున ఈ కలెక్షన్స్ మార్క్ ని దాటి ముందుకు వెలుతుండా లేక ఇదే రేంజ్ లో షేర్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Salaar 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here