Home టోటల్ కలెక్షన్స్ భగవంత్ కేసరి టోటల్ కలెక్షన్స్…బాలయ్య ఎపిక్ రాంపేజ్!

భగవంత్ కేసరి టోటల్ కలెక్షన్స్…బాలయ్య ఎపిక్ రాంపేజ్!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) లో స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా పాజిటివ్ టాక్ పవర్ తో సినిమా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 70 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి బాక్ టు బాక్ 3 సార్లు 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని హాట్రిక్ విజయాలను నమోదు చేసి సంచలనం సృష్టించగా, ఓవరాల్ గా సినిమా ఏరియాల వారిగా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bhagavanth Kesari 11 Days Total WW Collections!!

Bhagavanth Kesari Total WW Collections Report(Inc GST)
👉Nizam: 19.05Cr
👉Ceeded: 14.45Cr
👉UA: 6.74Cr
👉East: 3.40Cr
👉West: 2.90Cr
👉Guntur: 5.85Cr
👉Krishna: 3.50Cr
👉Nellore: 2.58Cr
AP-TG Total:- 58.47CR(100.35CR~ Gross)
👉KA+ROI: 6.00Cr
👉OS: 7.35Cr~
Total WW Collections – 71.82CR(132CR~ Gross)
[105%~ Recovery]

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 68.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో 3.32 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద బాక్ టు బాక్ విజయాలతో బాలయ్య ఎపిక్ రాంపేజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించాడు.

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here