Home న్యూస్ 46 డేస్ 1231 ఔట్…KGF2 మాస్ రాంపేజ్!

46 డేస్ 1231 ఔట్…KGF2 మాస్ రాంపేజ్!

0

మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 7వ వీకెండ్ మరోసారి మంచి కలెక్షన్స్ ని సాధించింది, మొత్తం మీద సినిమా 46 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 56 లక్షల షేర్ ని 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఇప్పుడు 46 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్….

KGF2 12 Days Total Collections

తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 84.22 కోట్ల షేర్ ని 136.78 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా. మొత్తం మీద సినిమా ఇప్పుడు 46 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా 601.65 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క…

KGF2 13 Days Total Collections

1231.75 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 254.65 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా. ఇక 7 వ వారం వర్కింగ్ డేస్ లో సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…

KGF2 2 Weeks (14 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here