Home న్యూస్ 49 డేస్ అఖండ కలెక్షన్స్….129.4 కోట్ల జాతర!!

49 డేస్ అఖండ కలెక్షన్స్….129.4 కోట్ల జాతర!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 50 రోజుల వైపు యమ స్పీడ్ గా దూసుకు పోతూ ఉండగా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ జోరు ని చూపెడుతూ ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అనే చెప్పాలి. సినిమా సంక్రాంతి హాలిడేస్ లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా హోల్డ్ మాత్రం బాగుంది…

Akhanda 46 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 48 వ రోజు 7 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటే 49వ రోజు 4 లక్షల దాకా షేర్ ని సాధించి మరోసారి జోరు చూపగా టోటల్ గా సినిమా 7 వారాలు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Akhanda 4 Weeks(28 Days) Total Collections

👉Nizam: 20.99Cr
👉Ceeded: 15.87Cr
👉UA: 6.33Cr
👉East: 4.22Cr
👉West: 4.27Cr
👉Guntur: 4.80Cr
👉Krishna: 3.66Cr
👉Nellore: 2.64Cr
AP-TG Total:- 62.78CRR(104.37CR~ Gross)
👉Ka+ROI: 5.07Cr
👉OS – 5.71Cr
Total WW: 73.56CR(129.40CR~ Gross)
54 కోట్ల టార్గెట్ మీద సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 19.56 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here