Home న్యూస్ 490 కోట్లు ఔట్…కోలివుడ్ లో ఇది ఆల్ టైం రికార్డ్!!

490 కోట్లు ఔట్…కోలివుడ్ లో ఇది ఆల్ టైం రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతి కోలివుడ్ హిస్టరీలో నిలిచి పోయే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాయి. ఏకంగా 2 టాప్ స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పడగా 2 సినిమాలు కూడా వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. మొత్తం మీద 2 సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ అయితే రాలేదు… కానీ రెండు సినిమాల్లో కొంచం బెటర్ టాక్ సొంతం చేసుకున్న…

Varisu 19 Days Total WW Collections!

విజయ్ నటించిన వారిసు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళనాడులో, ఇండియాలో ఓవర్సీస్ లో అన్ని చోట్లా అజిత్ తునివు సినిమాపై క్లియర్ డామినేషన్ ని చూపించి దుమ్ము లేపింది… కాగా మొత్తం మీద ఇప్పుడు 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ని ఆల్ మోస్ట్…

Thunivu 17 Days Total WW Collections!

ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా తునివు సినిమా అటూ ఇటూగా 194 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా విజయ్ నటించిన వారిసు సినిమా 296 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు… దాంతో ఈ రెండు సినిమాలు కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర…

Thunivu 19 Days Total WW Collections!

మొత్తం మీద 490 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కోలివుడ్ మూవీస్ లో సంక్రాంతి క్లాష్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇది వరకు 2020 టైంలో రజినీ దర్బార్ అజిత్ విశ్వాసం కలిపి ఆల్ మోస్ట్ 380 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ అయ్యి కొత్త రికార్డ్ ను నమోదు చేశాయి ఈ రెండు సినిమాలు కలిపి…

Varisu 17 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here