Home న్యూస్ లాల్ సలామ్ 17….20 ఏళ్ల ఓల్డ్ మూవీ గిల్లి 19…ఇదేం భీభత్సం సామి!!

లాల్ సలామ్ 17….20 ఏళ్ల ఓల్డ్ మూవీ గిల్లి 19…ఇదేం భీభత్సం సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ 20 ఏళ్ల క్రితం మూవీ దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన గిల్లి(Ghilli Re Release Collections) మూవీ కొత్త సినిమాలను అన్నీ కూడా డామినేట్ చేస్తూ సంచలనం సృష్టించింది. రీసెంట్ కొత్త మూవీ విశాల్(Vishal) నటించిన రత్నం(Rathnam Movie) ని ఓ రేంజ్ లో…

డామినేట్ చేసిన ఈ సినిమా ఈ ఇయర్ తమిళ్ లో రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్(RajiniKanth) నటించిన లాల్ సలామ్(Lal Salaam Movie) కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఆ సినిమా డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా ఈ ఇయర్ తమిళ్ లో రిలీజ్ అయిన మూవీ ఆ సినిమానే…

ఆ సినిమా కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేస్తూ ఇప్పుడు రీ రిలీజ్ మూవీ గిల్లి సంచలనం సృష్టిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. లాల్ సలామ్ తమిళనాడులో 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే గిల్లి మూవీ ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు 19 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే కలెక్షన్స్ ని అందుకుంది…

ఇక త్వరలోనే లాల్ సలామ్ టోటల్ కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేసే అవకాశం కనిపిస్తుంది. లాల్ సలామ్ టోటల్ రన్ లో 32.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే ప్రస్తుతానికి గిల్లి 27 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డులతో దూసుకు పోతున్న ఈ సినిమా రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశమే లేదని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here