బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేక పోయింది ఇప్పుడు. ఇక వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కానీ కొంచం ఎక్కువ డ్రాప్స్ అనుకున్నా సినిమా కొంచం లైట్ గా గ్రోత్ ని చూపించింది.
సినిమా 30 లక్షల నుండి 35 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉందని అనుకున్నా సినిమా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 54 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.39Cr
👉Ceeded: 46L
👉UA: 46L
👉East: 32L
👉West: 23L
👉Guntur: 40L
👉Krishna: 33L
👉Nellore: 21L
AP-TG Total:- 3.80CR(7.05Cr~ Gross)
👉KA+ ROI: 24L
👉OS: 1.06Cr
👉Tamil – 27L~
Total World Wide: 5.37CR(11.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 19.63 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. వర్కింగ్ డే లో సినిమా పాస్ మార్కులను ఏమాత్రం అందుకోలేదు అనే చెప్పాలి. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.