Home న్యూస్ 4 డేస్ 18 కోట్లు ఔట్….గామి 4 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 4 మైండ్ బ్లాంక్!

4 డేస్ 18 కోట్లు ఔట్….గామి 4 డేస్ టోటల్ కలెక్షన్స్….డే 4 మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) మొదటి వీకెండ్ ను ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమాకి మంచి రివ్యూలు సొంతం అయినా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా ఇప్పుడు ఓవరాల్ గా…

అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను 4వ రోజు సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 72 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది…

ఓవరాల్ గా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 4వ రోజున సొంతం చేసుకున్న సినిమా 4వ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 18 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం విశేషం, ఇక వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Gaami Movie 2 Days Total WW Collections!!

Gaami Movie 4 Days Total WW Collections Report
👉Nizam: 3.35Cr
👉Ceeded: 87L
👉UA: 65L
👉East: 54L
👉West: 31L
👉Guntur: 35L
👉Krishna: 32L
👉Nellore: 23L
AP-TG Total:- 6.62CR(12.15CR~ Gross)
👉KA+ROI: 0.76Cr
👉OS: 2.15Cr
Total WW:- 9.53CR(18.10CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజు కొంచం డౌన్ ఎక్కువగా అయినా కూడా బ్రేక్ ఈవెన్ కోసం మరో 1.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. పరుగు ఇలానే కొనసాగితే సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here