Home న్యూస్ అక్షరాలా 3087 కోట్లు….రచ్చ రచ్చ చేసిన హాలీవుడ్ క్రేజీ మూవీ!

అక్షరాలా 3087 కోట్లు….రచ్చ రచ్చ చేసిన హాలీవుడ్ క్రేజీ మూవీ!

0

ఈ ఇయర్ హాలీవుడ్ లో రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ లో ముందు నిలిచిన డున్2(Dune 2 Movie Collections) యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇండియా లో మాత్రం బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది…

ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఇండియాలో 21 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అదే టైంలో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా అమెరికాలో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 160 మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకుంది…

ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే 1328 కోట్ల దాకా వసూళ్ళని అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 212 మిలియన్ డాలర్స్ దాకా వసూళ్ళ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది… ఇండియన్ కరెన్సీ లో ఆల్ మోస్ట్ 1759 కోట్ల దాకా వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 372 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఓవరాల్ గా 3087 వేల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో రచ్చ లేపింది. సినిమా లాంగ్ రన్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here