Home న్యూస్ 4 డేస్ భీమా కలెక్షన్స్….4వ రోజు అంచనాలను మించింది!

4 డేస్ భీమా కలెక్షన్స్….4వ రోజు అంచనాలను మించింది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ నే చూపెడుతూ పరుగును కొనసాగించగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత….

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మాస్ సెంటర్స్ లో మంచి జోరునే చూపించింది అని చెప్పాలి…. దాంతో 4వ రోజు సినిమా అనుకున్న దాని కన్నా బెటర్ గా హోల్డ్ చేసి పరుగును కొనసాగించడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా 3వ రోజు 96 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

4వ రోజుకి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 57 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ నే చూపించింది… వరల్డ్ వైడ్ గా 62 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న భీమా మూవీ ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Bhima 4 Days Box Office Collections Update!

Bhimaa 4 Days Box Office Collections Report
👉Nizam: 1.92CR~
👉Ceeded – 0.81CR~
👉Total AP: 2.00CR~
Total AP-TG Collections:- 4.73CR~(8.15CR~ Gross)
👉KA+ROI+OS: 0.50CR~
Total WW Collections- 5.23CR(9.40CR~ Gross)

మొత్తం మీద 4 వ రోజు మంచి కలెక్షన్స్ నే సినిమా సొంతం చేసుకోగా ఓవరాల్ గా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 6.77 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

Bhima 2 Days Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here