Home న్యూస్ పాపం అల్లరి నరేష్…4 డేస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కలెక్షన్స్!

పాపం అల్లరి నరేష్…4 డేస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లరి నరేష్ నటించిన నాంది సినిమా మంచి హిట్ గా నిలిచిన తర్వాత మరోసారి సీరియస్ స్టొరీ పాయింట్ తో అల్లరోడు చేసిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆడియన్స్ ముందుకు రీసెట్ గా రాగా సినిమా కి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ జనాలు మాత్రం అనుకున్న రేంజ్ లో సినిమా ఏమాత్రం ఆదరించడం లేదని చెప్పాలి ఇప్పుడు. సినిమా వీకెండ్ లోనే…

బిలో యావరేజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. 3వ రోజు 70 లక్షల గ్రాస్ ను అందుకుంటే 4వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 30 లక్షల మేర…

Itlu Maredumilli Prajaneekam 4 Days Collection!

గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 32 లక్షల మేర గ్రాస్ ను సినిమా సొంతం చేసుకుని నిరాశ పరిచింది. దాంతో టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 1.05Cr
👉Ceeded – 24L
👉Andhra – 1.41Cr
Total AP TG – 2.70CR(1.42Cr~ Share)
👉KA+ROI+OS – 16L
Total WW – 2.84CR(1.43Cr~ Share)

Itlu Maredumilli Prajaneekam 2 Days Collection!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కాగా 4 రోజులు పూర్తీ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 2.57 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి ఇప్పుడు.

Itlu Maredumilli Prajaneekam 3 Days Collection!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here