Home న్యూస్ అక్షరాలా 8 కోట్లు దాటిన గాలోడు…ఈ టాక్ తో ఇది భీభత్సం!!

అక్షరాలా 8 కోట్లు దాటిన గాలోడు…ఈ టాక్ తో ఇది భీభత్సం!!

0

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా మరోసారి 11వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కాగా మొత్తం మీద 11వ రోజు కలెక్షన్స్ తో…

Gaalodu 8 Days Total Collections!!

ఇప్పుడు సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 8 కోట్ల మార్క్ గ్రాస్ ను అందుకుంది. అది కూడా మిక్సుడ్ టాక్ తో ఈ మార్క్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున…

Gaalodu 9 Days Total Collections!!

28 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించింది. దాంతో సినిమా 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam – 3.03Cr
👉Ceeded – 93L
👉Andhra – 3.94Cr
Total AP TG:- 7.90CR~Gross(4.27~ Share )
👉KA+ROI+OS – 18L
👉WW – 8.08CR~Gross(4.36~ Share )

Gaalodu 10 Days Total Collections!!

ఇదీ మొత్తం మీద సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కాగా సినిమా 1.36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ గా నిలవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం.

Gaalodu 11 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here