Home న్యూస్ ఇండియన్ మూవీస్ లో 4 రోజుల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ ఇవే!!

ఇండియన్ మూవీస్ లో 4 రోజుల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీస్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ ఇయర్ ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రమే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధిస్తాయి. రీసెంట్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన జవాన్(Jawan Movie) ఊహకందని కలెక్షన్స్ ని…

మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సొంతం చేసుకోగా బాలీవుడ్ తరుపున ఇవి ఆల్ టైం రికార్డ్ కాగా టోటల్ గా ఇండియన్ మూవీస్ పరంగా జవాన్ 4 డేస్ కలెక్షన్స్ ఏ ప్లేస్ లో నిలుస్తాయి అన్నది ఆసక్తిగా మారగా… జవాన్ 4 రోజుల్లో 520 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

ఈ సినిమా కన్నా ముందు షారుఖ్ నటించిన పఠాన్(Pathaan) మూవీ 4 రోజుల్లో 428 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…ఇక కేజిఎఫ్ చాప్టర్2(KGF Chapter2) మూవీ 4 రోజుల్లో మొత్తం మీద 557.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

రెండో ప్లేస్ లో మన RRR Movie సినిమా ఏకంగా 565 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలన కలెక్షన్స్ తో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను అందుకుంటే…ఇక టాప్ ప్లేస్ లో 6 ఏళ్ళుగా ఎవ్వరికీ అందనంత ఎత్తులో బాహుబలి2(Baahubali2 Movie) సినిమా…

ఆల్ మోస్ట్ 625 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక్కడ బాహుబలి2, RRR మూవీ కి 4వ రోజు వర్కింగ్ డే కాగా మిగిలిన సినిమాలకు 4వ రోజు హాలిడే… అయినా కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం చరిత్ర అనే చెప్పాలి. అప్ కమింగ్ మూవీస్ లో బాహుబలి2 రికార్డ్ టచ్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here