Home న్యూస్ చేతులెత్తేసిన కబ్జా…. 4 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

చేతులెత్తేసిన కబ్జా…. 4 డేస్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

కన్నడ నుండి పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ కబ్జా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పై డీసెంట్ అంచనాలు ఉన్నా కేజిఎఫ్ తో పోలికల వలన సినిమాకి ఎఫెక్ట్ అయింది, టాక్ ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా తీవ్రమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది ఇప్పుడు. 4వ రోజు వర్కింగ్ డే లో…

తెలుగు రాష్ట్రాల్లో సినిమా కేవలం 14 లక్షల గ్రాస్ నే అందుకోగా టోటల్ గా 4 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam – 1.10Cr
👉Andhra+Ceeded – 1.40Cr~
AP-TG Total:- 2.50CR(1.20CR~ Share)
తెలుగు లో సినిమా 3 కోట్ల రేంజ్ లో టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 1.80 కోట్ల షేర్ ని సాధించాలి.

ఇక సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Karnataka – 19.05Cr
👉Telugu States – 2.50Cr
👉Tamilnadu – 0.68Cr
👉Kerala – 0.40Cr
👉ROI – 3.01Cr
👉Overseas – 1.40CR~
Total WW Collections – 27.04CR(13.27CR~ Share)
ఇదీ ఓవరాల్ గా 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్…

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ 46 కోట్లు కాగా ఆ మార్క్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 32.73 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, 4వ రోజు చాప చుట్టేయడంతో ఇక సినిమా తేరుకునే అవకాశం ఇక లేనట్టే అని చెప్పాలి ఇప్పుడు… మిగిలిన రన్ లో సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here