Home న్యూస్ మనమే 4 డేస్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే రిజల్ట్ ఏంటో తెలుసా!!

మనమే 4 డేస్ టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే రిజల్ట్ ఏంటో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) మొదటి వీకెండ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…ఇక వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా 4వ రోజు మండే టెస్ట్ లో మాత్రం కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు..3వ రోజున సినిమాకి ఆల్ మోస్ట్ 46 వేల టికెట్ సేల్స్ జరగగా….

4వ రోజుకి వచ్చేసరి సినిమా 15.5 వేల టికెట్ సేల్స్ ను మాత్రమే సొంతం చేసుకుంది ఇప్పుడు….దాంతో ఆల్ మోస్ట్ 65% కి పైగా డ్రాప్స్ ను 4వ రోజున సొంతం చేసుకున్న సినిమా కొన్ని చోట్ల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో ఓవరాల్ గా 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో…

48 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 64 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా….వరల్డ్ వైడ్ గ్రాస్ 1.25 కోట్ల రేంజ్ లో వసూల్ చేయగా ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Sharwanand Manamey Movie 1st Weekend (3 Days) Total WW Collections!

Manamey Movie 4 Days Total WW Collections
👉Nizam: 2.10CR~
👉Ceeded: 52L~
👉Andhra: 2.24CR~
AP-TG Total:- 4.86CR(9.20Cr~ Gross)
👉KA+ROI: 0.40Cr~
👉OS: 0.75Cr~
Total World Wide: 6.01CR(11.60CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ టార్గెట్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4 కోట్ల లోపు షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు…

Sharwanand Manamey Movie 4 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here