Home న్యూస్ 4 డేస్ ఆపరేషన్ వాలెంటైన్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

4 డేస్ ఆపరేషన్ వాలెంటైన్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా తో కంబ్యాక్ ని ఎక్స్ పెర్ట్ చేశాడు కానీ మొదటి ఆటకే సినిమా కి ఆడియన్స్ నుండి భారీగా మిక్సుడ్ టాక్ సొంతం అవ్వగా సినిమా తర్వాత వీకెండ్ లో పెద్దగా జోరు చూపించ లేక పోయింది.

ఇక వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక భారీగా డ్రాప్ అయ్యింది. ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ కనిపించగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది, మొత్తం మీద సినిమా….

3వ రోజు 58 లక్షల రేంజ్ దాకా షేర్ ని అందుకున్న సినిమా 4వ రోజున 18 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో సినిమా ఓవరాల్ గా 4 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Operation Valentine Movie 4 Days Total WW Collections
👉Nizam: 0.92CR~
👉Ceeded – 0.22CR~
👉Total AP: 1.14CR~
Total AP-TG Collections:- 2.28RCR~(4.40CR~ Gross)
👉KA+ROI+OS: 0.73CR~
Total WW Collections- 3.01CR(5.90CR~ Gross)

మొత్తం మీద సినిమా అడ్వాన్స్ లు అలాగే వాల్యూ బిజినెస్ లు కలిపితే మినిమమ్ 10 కోట్ల దాకా అయినా రికవరీని అందుకోవాల్సి ఉంటుంది, సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here