Home న్యూస్ కిక్4K రీ రిలీజ్….బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

కిక్4K రీ రిలీజ్….బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

0

టాలీవుడ్ లో రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ బాగానే జోరు అందుకున్న ఒక స్టేజ్ తర్వాత మాత్రం రీ రిలీజ్ లు కూడా స్లో డౌన్ అయ్యాయి… కానీ రీసెంట్ గా ఒకటి రెండు సినిమాలు రీ రిలీజ్ లో మళ్ళీ మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా రీసెంట్ గా అన్ సీజన్ లో వరుసగా కొన్ని పాత సినిమాలను రీ రిలీజ్ చేశారు…

వాటిలో బాలయ్య(Balakrishna) సమర సింహా రెడ్డి(Samara Simha Reddy) సినిమాతో పాటు రవితేజ(Raviteja) నటించిన బ్లాక్ బస్టర్ కిక్(Kick4K Re Release Collections) మూవీ రీ రిలీజ్ అవ్వగా సినిమాను ఉన్నంతలో గ్రాండ్ గానే రిలీజ్ చేశారు.. ఆల్ మోస్ట్ 180 వరకు స్క్రీన్స్ లో సినిమా…

రీ రిలీజ్ అవ్వగా కొన్ని చోట్ల మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న సినిమా చాలా చోట్ల మాత్రం పెద్దగా అంచనాలను అందుకోలేక పోయింది. ఉన్నంతలో సినిమా రీ రిలీజ్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 20 నుండి 25 లక్షల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంచనా….

మొత్తం మీద ఇతర రీ రిలీజ్ లతో పోల్చితే కిక్ మీద ఉన్న అంచనాల దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ లో సినిమా పెద్దగా జోరు చూపించలేదు…. రీ రిలీజ్ ల ట్రెండ్ ఇప్పటికీ నడుస్తున్నా కూడా అన్ సీజన్ ఇంపాక్ట్ అయితే అన్ని సినిమాల మీద ఉంటుందని రీసెంట్ రీ రిలీజ్ లు రుజువు చేస్తున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here