Home న్యూస్ 12 రోజుల్లో 100 కోట్లు….ఊచకోత కోసిన మలయాళ సినిమా!

12 రోజుల్లో 100 కోట్లు….ఊచకోత కోసిన మలయాళ సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ ఇంపాక్ట్ తో అన్ని ఇండస్ట్రీలు కూడా కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోవడం లేదు, ఆ టైంలో మలయాళ ఇండస్ట్రీ మాత్రం వరుస పెట్టి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపగా రీసెంట్ గా రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Movie)…

యునానిమస్ రివ్యూలతో దుమ్ము దుమారం లేపగా సినిమా కేరళలో సాలిడ్ రన్ ని కొనసాగిస్తూ ఇప్పుడు తమిళనాడులో కూడా సాలిడ్ గా ట్రెండ్ అవుతూ ఏ మలయాళ సినిమా కూడా సాధించని రేంజ్ లో ఊచకోత కోస్తుంది… మొత్తం మీద సినిమా ఇప్పుడు 12 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా…

ఏకంగా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…. సినిమా కేరళలో 36 కోట్లు, తమిళనాడులో 17 కోట్లు, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 6 కోట్లు మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా 12 రోజుల్లో ఇండియాలో సినిమా 59 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకోగా…. 

ఇక ఓవర్సీస్ లో సినిమా ఆల్ మోస్ట్ 41 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా 12 రోజుల్లో సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక సినిమా హోల్డ్ చేస్తున్న తీరు చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ తో సినిమా దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here