Home న్యూస్ 4వ రోజు ఊహించని జోరు….శివం భజే 4 డేస్ టోటల్ కలెక్షన్స్!

4వ రోజు ఊహించని జోరు….శివం భజే 4 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Shivam Bhaje 4 Days Total Collections Report
Shivam Bhaje 4 Days Total Collections Report

బాక్స్ అఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో ఎంతో కొంత ఆక్యుపెన్సీని సొంతం చేసుకుని పరుగును స్టడీగా కొనసాగించింది.. వీకెండ్ లో మిగిలిన సినిమాలకు కనీసం టికెట్ సేల్స్ కూడా ఆశించిన మేర లేవు, అదే టైంలో అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శివం భజే(Shivam Bhaje Movie 4 Days Collections)….

పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 4 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. సినిమా 3వ రోజున 7 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా 4వ రోజున సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ నైట్ షోలకు కొంచం డ్రాప్స్ కూడా ఉంటాయి…

కానీ వాటిని సైతం తట్టుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 9 వేల లోపు టికెట్ సేల్స్ ను 4వ రోజున సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ పరంగా సినిమా కూడా మంచి జోరునే చూపించిన సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజున 48 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా….

52 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించింది. గ్రాస్ లెక్క కోటి రేంజ్ దాకా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా 4 రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 1.41 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…

1.67 కోట్ల రేంజ్ లో షేర్ ని 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అటూ ఇటూగా సొంతం చేసుకుని వీకెండ్ ని బాగానే ఎండ్ చేసింది. ఓవరాల్ గా సినిమా 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4వ రోజు మంచి జోరునే చూపించినా కూడా…

ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం మాత్రం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా సినిమా ఇంకా 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో బాక్స్ అఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో రన్ ని కొనసాగిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here