Home న్యూస్ వెంకి మామ 4 వ రోజు కలెక్షన్స్…కొట్టారు-నిలిచారు!!

వెంకి మామ 4 వ రోజు కలెక్షన్స్…కొట్టారు-నిలిచారు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకి మామ 21.56 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ టెస్ట్ లో ఎంటర్ అయ్యింది, 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

VenkyMama 3 Days Total Worldwide Collections

కొన్ని సెంటర్స్ లో బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం ఇదే. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి 5% టు 8% వరకు గ్రోత్ ని కనబరించింది. దాంతో ఓవరాల్ గా 4 వ రోజును ఘనంగా ముగించబోతుంది ఈ సినిమా.

Venky Mama 1st Day Worldwide Collections!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించిన గ్రోత్ తో 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండటం తో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి.

VenkyMama 2nd Day Collections Report

ఇక సినిమా 4 వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, వర్కింగ్ డే లో ఇది సెన్సేషనల్ హోల్డ్ అనే చెప్పాలి. దాంతో సినిమా 4 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ ను ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తె అవలీలగా పాస్ అయ్యింది అని చెప్పొచ్చు.

VenkyMama 2 Days Total Collections Report!!

ఇక ఓవరాల్ గా ఇప్పుడు 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు 25 కోట్ల లోపు లేక మించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది. 4 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు రిలీజ్ అయిన వెంటనే అప్ డేట్ చేస్తాం….

VenkyMama 3rd Day Collections Update

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here