నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా మొదటి వీకెండ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బింబిసార తర్వాత ఏమాత్రం ఇంపాక్ట్ ని కలెక్షన్స్ పరంగా క్రియేట్ చేయలేక పోయింది. సినిమా వీకెండ్ లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా అమిగోస్ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
4వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 3వ రోజుతో పోల్చితే 4వ రోజున ఆన్ లైన్ బుకింగ్స్ అయితే ఏమాత్రం హోల్డ్ లేదనే చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొన్ని ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 60% రేంజ్ లో…
డ్రాప్స్ ఉండగా అన్ని చోట్లా ఇదే విధంగా డ్రాప్స్ ఉండే అవకాశం ఉండటంతో సినిమా ఇప్పుడు 4వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ఒకవేళ సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్…
టికెట్ సేల్స్ కనుక బాగుండి గ్రోత్ ని కనుక సొంతం చేసుకుంటే ఈ కలెక్షన్స్ 55-60 లక్షల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. మొత్తం మీద సినిమా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే వర్కింగ్ డే లో ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ అని చెప్పొచ్చు. మరి సినిమా 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎలా ఉంటుందో చూడాలి.