Home న్యూస్ 10 డేస్ డెవిల్ మూవీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

10 డేస్ డెవిల్ మూవీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil Movie) రెండో వీకెండ్ ని పూర్తి చేసుకోగా సినిమా ఉన్నంతలో 10వ రోజు కొంచం గ్రోత్ ని చూపించినా కూడా అది ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ కి ఏమాత్రం న్యాయం చేసేలా లేదు అనే చెప్పాలి ఇప్పుడు…

బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 18 లక్షల షేర్ ని అందుకోగా 10వ రోజుకి వచ్చే సరికి సినిమా 23 లక్షల షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 26 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..

Devil-The British Secret Agent 4 Days WW Collections!

Devil-The British Secret Agent Movie 10 Days World Wide Collections Report
👉Nizam: 3.19Cr~
👉Ceeded: 1.57Cr
👉UA: 91L
👉East: 66L
👉West: 42L
👉Guntur: 63L
👉Krishna: 47L
👉Nellore: 32L
AP-TG Total:- 8.17CR(15.80CR~ Gross)
👉Ka+ROI – 66L
👉OS – 97L~
Total WW Collections – 9.80CR(19.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.20 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుని నష్టాలను తగ్గించుకుంటుందో చూడాలి.

Devil-The British Secret Agent 1st Day WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here