Home టోటల్ కలెక్షన్స్ డెవిల్: 21 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!

డెవిల్: 21 కోట్ల టార్గెట్…టోటల్ గా వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీస్ లో బింబిసార(Bimbisara) సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని సాలిడ్ కంబ్యాక్ ను అందుకున్నా కూడా తర్వాత చేసిన అమిగోస్ సినిమా అంచనాలను అందుకోలేదు, ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు…

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు డెవిల్(Devil Movie) తో రాగా సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కూడా ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) యుఫోరియాలో ఈ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది అని చెప్పాలి.

ఓవరాల్ గా బిలో ఓపెనింగ్స్ నే అందుకున్న సినిమా లాంగ్ రన్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Devil-The British Secret Agent 1st Day WW Collections!

Devil-The British Secret Agent MovieTotal World Wide Collections Report
👉Nizam: 3.28Cr~
👉Ceeded: 1.61Cr
👉UA: 95L
👉East: 68L
👉West: 44L
👉Guntur: 66L
👉Krishna: 50L
👉Nellore: 34L
AP-TG Total:- 8.46CR(16.45CR~ Gross)
👉Ka+ROI – 67L
👉OS – 1.00Cr~
Total WW Collections – 10.13CR(20.70CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా సినిమా 10.87 కోట్ల రేంజ్ లో నష్టాలను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. దాంతో కళ్యాణ్ రామ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Devil-The British Secret Agent 2 Days WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here