Home న్యూస్ 4th డే కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

4th డే కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అన్ సీజన్ లో ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా…చిన్న సినిమానే అయినా కూడా అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతున్న కోర్ట్ మూవీ వీకెండ్ లో వీర లెవల్ లో రచ్చ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా…

4వ రోజున మిగిలిన సినిమాల మాదిరిగానే డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నా కూడా ఇతర సినిమాలతో పోల్చితే బెటర్ గానే హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా..ఓవరాల్ గా సండే తో పోల్చితే మండే కి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఆన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో ఆల్ మోస్ట్ 60-65% రేంజ్ లో డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో కూడా డ్రాప్స్ ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా…ఓవరాల్ గా సినిమా ఇప్పుడు నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల్లో…

అటూ ఇటూగా1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.7-1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని…

అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద వర్కింగ్ డేస్ లో సినిమా ప్రజెంట్ బాగానే హోల్డ్ చేస్తూ ఉండగా…ఇక టోటల్ గా 4 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here