Home న్యూస్ 4th డే ఈగల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా…లేదా!!

4th డే ఈగల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో హోల్డ్ చేసిందా…లేదా!!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్(Eagle Movie) మొదటి వీకెండ్ ని ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగం రికవరీని సొంతం చేసుకోగా ఇప్పుడు 4వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుంది అన్నది ఆసక్తిగా మారగా..

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన సినిమాల మాదిరిగానే వర్కింగ్ డే లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుందని చెప్పాలి. ట్రాక్ చేసిన సెంటర్స్ లో డ్రాప్స్ ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో ఉన్నాయి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం…

Raviteja Eagle 3 Days Total WW Collections!

సినిమా వర్కింగ్ డే లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది… దాంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1 కోటి రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.10 కోట్ల లోపు షేర్ ని అందుకోవచ్చు. మరి సినిమా ఓవరాల్ గా ఈ అంచనాలను తగ్గట్లు వసూళ్ళని అందుకుంటుందో లేక డ్రాప్స్ ఇంకొంచం ఎక్కువగా ఉంటాయో చూడాలి. 4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాక వసూళ్ళని అప్ డేట్ చేస్తాం.

Raviteja Eagle 2 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here