Home న్యూస్ 4th డే టాప్ 8…వర్కింగ్ డే లో టిల్లు స్క్వేర్ మాస్ రాంపెజ్!

4th డే టాప్ 8…వర్కింగ్ డే లో టిల్లు స్క్వేర్ మాస్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో వీర లెవల్ లో సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది….

అనుకున్న అంచనాలను మించి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా 4వ రోజు 3.91 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ హోల్డ్ ని చూపించడం విశేషం. టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా చూసుకుంటే 4వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో….

టిల్లు స్క్వేర్ మూవీ టాప్ 8 ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించింది. ఇతర సినిమాలలో కొన్నింటికీ 4వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ లభించగా టిల్లు స్క్వేర్ కి మాత్రం 4వ రోజు వర్కింగ్ డే నే అయినా కూడా మంచి హోల్డ్ తో జోరు చూపించడం విశేషం అని చెప్పాలి….

ఒకసారి 4వ రోజు టాప్ కలెక్షన్స్ ని అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ ని గమనిస్తే… 
Day 4 AP-TG Top collections for Medium Range Movies
👉#DASARA – 6.72CR
👉#HanuMan -6.00Cr
👉#JathiRatnalu – 5.33Cr
👉#iSmartShankar : 4.81Cr
👉#SKANDA – 4.46Cr
👉#Uppena – 4.17Cr
👉#HiNanna – 4.16Cr
👉#TilluSquare- 3.91Cr*****
👉#MCA- 3.81Cr
👉#BabyTheMovie- 3.72Cr
👉#GeethaGovindam : 3.43Cr
👉#Aaa- 3.46Cr
👉#Virupaksha- 3.01CR

ఓవరాల్ గా 4వ రోజు కలెక్షన్స్ పరంగా దసరా సినిమా టాప్ లో అలాగే కొనసాగుతూ ఉండగా టిల్లు స్క్వేర్ 8వ ప్లేస్ లో నిలిచింది. ఇక అప్ కమింగ్ టైం లో 4వ రోజు దసరా మూవీ నెలకొల్పిన రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే సినిమాగా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి…. ఇక లాంగ్ రన్ లో టిల్లు స్క్వేర్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో జోరు కొనసాగిస్తుందో చూడాలి.

Tillu Square 4 Days Total WW Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here