Home న్యూస్ భగవంత్ కేసరి 50 డేస్ సెంటర్స్ కౌంట్…ఈ టైంలో రచ్చే ఇది!

భగవంత్ కేసరి 50 డేస్ సెంటర్స్ కౌంట్…ఈ టైంలో రచ్చే ఇది!

1

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో లేక పోయినా కూడా స్టడీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర…

లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన సినిమా బాలయ్య కెరీర్ లో హాట్రిక్ విజయాలను నమోదు చేయడమే కాకుండా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మంచి లాభాలను కూడా సొంతం చేసుకుని హాట్రిక్ 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపగా…బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అవ్వగా…

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా మంచి వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా సినిమా 12 డైరెక్ట్ సెంటర్స్ లో అలాగే 5 వరకు షిఫ్ట్ సెంటర్స్ లో 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో…

50 రోజులు అనేవి కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉన్న నేపధ్యంలో ఈ సినిమా 50 రోజులను పూర్తి చేసుకోవడం అది కూడా 17 వరకు సెంటర్స్ లో ఇలా 50 రోజులను కంప్లీట్ చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. బాక్ టు బాక్ విజయాలతో దూసుకు పోతున్న బాలయ్య తన అప్ కమింగ్ మూవీస్ తో ఇలానే ఫామ్ ను కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

Bhagavanth Kesari 12 Days Total WW Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here