కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి లాంగ్ 5 డేస్ వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా కి సంక్రాంతి హాలిడేస్ అడ్వాంటేజ్ లభించినా కానీ పోటి లో ఉన్న పెద్ద సినిమాల జోరు ముందు నిలవలేక పోయిన ఈ సినిమా జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టు కోగా తర్వాత కూడా స్టడీ కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది ఈ సినిమా.
కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఆదివారం అయినా కానీ పెద్దగా జోరు చూపలేక పోయింది 4 వ రోజు 84 లక్షల షేర్ వసూల్ చేస్తే 5 వ రోజు 54 లక్షల షేర్ తోనే సరి పెట్టుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా మరో లక్షల షేర్ ని మాత్రమె సాధించగలిగింది ఈ సినిమా.
మొత్తం మీద సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 10L
?Ceeded: 5L
?UA: 10L
?East: 9L
?West: 7L
?Guntur: 8L
?Krishna: 3.2L
?Nellore: 2L
AP-TG Total:- 0.54CR
ఇక సినిమా మొత్తం మీద 5 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.33Cr
?Ceeded: 77L
?UA: 72L
?East: 88L
?West: 61L
?Guntur: 63L
?Krishna: 65L
?Nellore: 22L
AP-TG Total:- 5.81CR??
KA & ROI: 27L
OS: 20L
Total WW: 6.28Cr( 10.40Cr~ Gross )
ఇదీ టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ పరిస్థితి.
మొత్తం మీద సినిమా అఫీషియల్ బిజినెస్ రిలీజ్ అయింది. ఓన్ రిలీజ్ 2.7 కోట్లు పక్కకు పెడితే సినిమా బిజినెస్ 9.3 కోట్ల రేంజ్ లో జరిగిందట. అంటే బాక్స్ ఆఫీస్ టార్గెట్ 10 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 3.72 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి ఈ వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.