బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య వరుసగా 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాలు వరుసగా పెరిగిపోతూ ఉండగా….ఎక్కువ శాతం, కమర్షియల్ మాస్ మూవీస్ ఈ లిస్టులో ఉండగా….హిస్టారికల్ నేపధ్యంలో మాత్రం 500 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాలు ఏవి లేవనే చెప్పాలి.
కానీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అన్ సీజన్ లో వచ్చిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava) సినిమా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 22 రోజులు పూర్తి అయ్యే టైంకి ఏకంగా 500 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది.
ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chhaava Sensational Collections
👉Day 1 – 33.10CR
👉Day 2 – 39.30CR
👉Day 3 – 49.03CR
👉Day 4 – 24.10CR
👉Day 5 – 25.75CR
👉Day 6 – 32.40CR
👉Day 7 – 21.60CR
👉Day 8 – 24.03CR
👉Day 9 – 44.10CR
👉Day 10 – 41.10CR
👉Day 11 – 19.10CR
👉Day 12 – 19.23CR
👉Day 13 – 25.02CR
👉Day 14 – 13.60CR
👉Day 15 – 13.30CR
👉Day 16 – 22.50CR
👉Day 17 – 24.30CR
👉Day 18 – 7.74CR
👉Day 19 – 5.40CR
👉Day 20 – 6.19CR
👉Day 21 – 5.51CR
👉Day 22 – 6.30CR
Total collections – 502.70CR NET💥💥💥💥
బాలీవుడ్ లో 500 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాలు ఓవరాల్ గా కొన్నే ఉండగా స్ట్రైట్ హిందీ మూవీస్ పరంగా ఆల్ టైం 6వ సినిమాగా నిలిచింది ఛావా సినిమా…. ఓవరాల్ ఆల్ ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుంది..
ఒకసారి హిందీ లో 500 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
Bollywood ALL TIME TOP NET Collections
👉#Pushpa2TheRule(Dub)- 830.10CR💥💥💥💥
👉#Stree2 – 627CR~
👉#Jawan – 583CR(643CR~All)
👉#Gadar2 – 525.45CR
👉#Pathaan – 524.55CR(543Cr+All)
👉#Baahubali2(Dub) – 511CR~
👉#Animal – 503CR(556CR+All)
👉#Chhaava – 502.70CR********
మొత్తం మీద ఛావా సినిమా లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా ఓవరాల్ గా ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటున్న ఛావా ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తుందో చూడాలి.