Home న్యూస్ 50వ రోజు రికార్డ్ కలెక్షన్స్ తో ఈ ఏరియాలో అఖండ కొత్త రికార్డ్!!

50వ రోజు రికార్డ్ కలెక్షన్స్ తో ఈ ఏరియాలో అఖండ కొత్త రికార్డ్!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ బాలయ్య కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేసి రీసెంట్ టైం లో మరే సినిమా కి కూడా సొంతం కాని రేంజ్ లో 50 రోజుల పాటు థియేటర్స్ లో పరుగు ను కొనసాగించడమే కాదు…

Akhanda 4 Weeks(28 Days) Total Collections

ఎక్కడా కూడా డెఫిసిట్ లు లేకుండా షేర్స్ ని సొంతం చేసుకుంటూ వచ్చి దుమ్ము లేపింది అని చెప్పాలి. ఇక సినిమా ఓవరాల్ గా 50 రోజుల వేడుకని 27 డైరెక్ట్ సెంటర్స్ లో ఓవరాల్ గా 103 థియేటర్స్ లో జరుపుకుని సంచలనం సృష్టించి దంచి కొట్టింది…

Akhanda 5 Weeks(35 Days) Total Collections

ఇక సినిమా 50 వ రోజు వేడుకలు అంబరాన్ని అంటగా కొన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ ఫస్ట్ డే లా సినిమాను సెలబ్రేట్ చేసుకోగా అఖండ సినిమా యూనిట్ RTC X రోడ్స్ లో స్పెషల్ షో కి అటెండ్ అయ్యి ఫ్యాన్స్ తో కలిసి సినిమా ను మరోసారి ఎంజాయ్ చేశారు… సినిమా సక్సెస్ గురించి అందరూ మీడియాతో మాట్లాడారు…

Akhanda 46 Days Total Collections

ఇక అఖండ సినిమా 50 వ రోజు RTC X రోడ్స్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రోజు మొత్తం సొంతం చేసుకుని దుమ్ము లేపడమే కాదు ఓవరాల్ గా 50 డేస్ సెలెబ్రేషన్స్ లో RTC X రోడ్స్ లో కొత్త రికార్డ్ ను కూడా నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఇది వరకు అక్కడ 50 వ రోజున ఎన్టీఆర్ జైలవకుష సినిమా 1.8 లక్షల గ్రాస్ ను,

Akhanda 50 Days Total Collections

అంతకన్నా ముందు సరిలేరు నీకెవ్వరు 1.56 లక్షల గ్రాస్ ను, గబ్బర్ సింగ్ 1.46 లక్షల గ్రాస్ ను రంగస్థలం 1.39 లక్షల గ్రాస్ ను అందుకోగా ఇప్పుడు అఖండ సినిమా ఏకంగా 2.24 లక్షల గ్రాస్ ను ఇక్కడ సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేసింది. టీం స్పెషల్ గా షో కి అటెండ్ అవ్వడంతో మరింత క్రేజీగా మారింది ఈ ఈవెంట్… దాంతో రికార్డ్ కూడా సొంతం అవ్వడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here