Home న్యూస్ 50 కోట్ల టార్గెట్: అవతార్2 15 డేస్ తెలుగు టోటల్ కలెక్షన్స్!

50 కోట్ల టార్గెట్: అవతార్2 15 డేస్ తెలుగు టోటల్ కలెక్షన్స్!

0

హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారం లేపుతూ చరిత్ర సృష్టించే కలెక్షన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా 2 వారాలను పూర్తీ చేసుకుని ఇప్పుడు మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు తో పోల్చితే మరోసారి 15వ రోజు…

Avatar2 11 Days Telugu States Collections!

గ్రోత్ ని చూపించిన సినిమా ఆల్ మోస్ట్ 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది ఇప్పుడు. మొత్తం మీద హాలీవుడ్ మూవీస్ లో ఏ సినిమా వల్ల కాని కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంటూ…

Avatar2 12 Days Telugu States Collections!

దూసుకు పోతున్న అవతార్2 సినిమా మొత్తం మీద ఇప్పుడు 50 కోట్ల టార్గెట్ కి గాను 15 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 41.95Cr
👉Ceeded – 9.20Cr
👉Andhra – 27.68Cr
Total AP TG – 78.83CR GROSS
INC All – 83.76CR~ GROSS

Avatar2 15 Days Telugu States Collections!

ఇదీ మొత్తం మీద సినిమా 15 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 33.76 కోట్ల రేంజ్ లో గ్రాస్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

Avatar2 2 Weeks (14 Days) Telugu States Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here