Home న్యూస్ 56వ రోజు మాస్…టోటల్ 56 డేస్ కలెక్షన్స్!

56వ రోజు మాస్…టోటల్ 56 డేస్ కలెక్షన్స్!

0

డిజిటల్ రిలీజ్ అయినా కానీ బాలయ్య అఖండ సినిమా ఇప్పటికీ అటు డిజిటల్ లో ఊపెస్తూనే ఇటు థియేటర్స్ లో కూడా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. డిజిటల్ లో చూసే వాళ్ళు అక్కడ చూస్తూ ఉండగా ఇటు థియేటర్స్ లో చూసే వాళ్ళు ఇక్కడ చూస్తూ ఉన్నారు.. దాంతో వర్కింగ్ డేస్ లో కూడా సినిమా కి లిమిటెడ్ షేర్స్ వస్తూ ఉండటం విశేషమనే చెప్పాలి…

Akhanda 19 Days Total Collections

ఇక సినిమాకి రిపబ్లిక్ డే అడ్వాంటేజ్ 56 వ రోజు సొంతం అవ్వగా 55 వ రోజు 3 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 56 వ రోజు 2 లక్షల గ్రోత్ ని చూపెట్టి 5 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా టోటల్ 56 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…..

Akhanda 4 Weeks(28 Days) Total Collections

👉Nizam: 21.11Cr
👉Ceeded: 15.99Cr
👉UA: 6.34Cr
👉East: 4.22Cr
👉West: 4.31Cr
👉Guntur: 4.86Cr
👉Krishna: 3.68Cr
👉Nellore: 2.64Cr
AP-TG Total:- 63.15CR(105CR~ Gross)
👉Ka+ROI: 5.15Cr
👉OS – 5.76Cr
Over Flows- 0.85Cr
Total WW: 74.91CR(132.62CR~ Gross)
54 కోట్ల టార్గెట్ మీద సినిమా 20.91 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Akhanda 3 Weeks(21 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here