Home న్యూస్ 5 డేస్ గామి మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

5 డేస్ గామి మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుని వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సాధించిన విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) అనుకోకుండా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్ అవుతూ ఉంది…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4వ రోజున 51 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 5వ రోజుకి వచ్చే సరికి మొత్తం మీద 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…75 లక్షల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా మొత్తం మీద….

Gaami Movie 1st Weekend (3 Days) Total WW Collections!!

5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Gaami Movie 5 Days Total WW Collections Report
👉Nizam: 3.52Cr
👉Ceeded: 91L
👉UA: 68L
👉East: 56L
👉West: 32L
👉Guntur: 37L
👉Krishna: 34L
👉Nellore: 24L
AP-TG Total:- 6.94CR(12.15CR~ Gross)
👉KA+ROI: 0.79Cr
👉OS: 2.20Cr
Total WW:- 9.93CR(18.85CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్ల రేంజ్ లో ఉండగా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా చాలా మొత్తం ఆల్ రెడీ రికవరీ చేయడంతో అప్ కమింగ్ డేస్ లో ఇంకా 1.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సినిమా క్లీన్ హిట్ అవుతుంది…..రెండో వీకెండ్ లోపు సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Gaami Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here