Home గాసిప్స్ 3 హిట్ల బాలయ్య 110వ సినిమా ఈ డైరెక్టర్ తోనే…..మాస్ ఊచకోత ఖాయం!

3 హిట్ల బాలయ్య 110వ సినిమా ఈ డైరెక్టర్ తోనే…..మాస్ ఊచకోత ఖాయం!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేయగా హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతూ ఉండగా….

మూడు వరుస విజయాల తర్వాత ఇప్పుడు బాలయ్య వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా(NBK109 Movie) అఫీషియల్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…ఇక ఈ సినిమా ఈ ఇయర్ లోనే ఆడియన్స్ ముందుకు……

రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే సినిమా కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యింది…. బాలయ్య తో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ కథలు చెప్పినా కూడా బాబీ సినిమా తర్వాత మరో హై మాస్ మూవీ(NBK110 Movie) చేయాలని డిసైడ్ అయ్యాడు బాలయ్య….దాంతో ఆ బాద్యతలు అన్నీ కూడా…

తనకి హాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) తో కన్ఫాం అయ్యిందని సమాచారం. కానీ అది బ్లాక్ బస్టర్ అఖండ(Akhanda Movie) కి సీక్వెల్ కథనా లేక ఫ్రెష్ కథతో సినిమా చేస్తారా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది…బోయపాటి కూడా అఖండ సీక్వెల్ కథతో పాటు…

ఫ్రెష్ యాక్షన్ కథని సిద్ధం చేస్తున్నాడట…రెండు కథలలో ఏ కథ సెట్ అయితే ఆ కథ ఫైనల్ వర్షన్ ను బాలయ్యకి వినిపించి ఫైనల్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండే అవకాశం ఎంతైనా ఉందని సమాచారం……

Akhanda 3 Weeks(21 Days) Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here